Friday, April 5, 2019

రాజకీయాలకు \"బండ్ల\" గుడ్‌బై..! నువ్వు పోతే కామెడీ ఎట్లన్నా..! నెట్టింట్లో కామెంట్లు

హైదరాబాద్ : తెలుగు సినిమా కమెడియన్ గా బండ్ల గణేశ్ అందరికి తెలిసినోడే. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసి నిర్మాతగా మారారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటినుంచి ఆయన దూకుడుకు కళ్లెం లేదు. అధికారం కాంగ్రెస్ పార్టీదే అంటూ శపథాల మీద శపథాలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UEfrT7

0 comments:

Post a Comment