ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్‌లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోడీ సభకు హాజరయ్యే వారికి పంచేందుకు రూ.1.8కోట్లు తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడుతోంది. మాదాపూర్‌లో కోట్ల కట్టలు : రూ.2 కోట్లు స్వాధీనం, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గుర్తింపు?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ut7IH9
అరుణాచల్‌లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్‌లో కోట్ల కట్టలు!
Related Posts:
Nellore DMHOలో ఉద్యోగాలు: త్వరగా అప్లయ్ చేయండిడిస్ట్రిక్ట్ మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ నెల్లూరు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టె… Read More
వింత నిరసనలు చేసిన తమిళ రైతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?‘‘అన్ని దార్లూ రోమ్‌కే వెళ్తాయి’’ అని ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది. పూర్వం రోమన్ సామ్రాజ్యంలో రాజధానికి వెళ్లేలా రహదారులను అలా నిర్మించారని చెబుతారు. అయిత… Read More
LICలో ఉద్యోగాల జాతర: 10వ తరగతి పాసైతే చాలు...ఈ జాబ్‌కు అప్లయ్ చేయండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 5000 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చ… Read More
రైతుల పోరాటానికి బాసటగా .. కేంద్రం అన్నదాతల సూచనలు తీసుకోవాలన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశ వ్యాప… Read More
తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా -కేసీఆర్‌పై అర్వింద్ సంచలనంకేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహించగా, బీజేపీయేతర 18 పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా… Read More
0 comments:
Post a Comment