Friday, April 19, 2019

ఇంటర్‌ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత! నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు!

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌లో 62.73శాతం మంది పాస్ కాగా... ఈసారి అది 60.5శాతానికి పరిమితమైంది. ఇక సెకండ్ ఇయర్‌లో గతేడాది 67.06శాతం రిజల్ట్ రాగా... ఈసారి 65శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UHkLG1

0 comments:

Post a Comment