Wednesday, April 10, 2019

కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్...రాఫెల్‌ కేసులో మరోసారి విచారణకు ఓకే

న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు కేంద్రానికి షాక్ తగిలింది. దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ కేసుకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై అభ్యంతరం తెలుపుతూ విచారణ చేయరాదని కోరుతూ కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం మాత్రం వాటన్నిటినీ విచారణ చేస్తామని పేర్కొంది. అంతేకాదు రాఫెల్‌కు సంబంధించి లీకైన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WY7qpp

0 comments:

Post a Comment