బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో మొత్తం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో కోటిన్నర మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ ఉత్తర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UrxFYB
Thursday, April 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment