Friday, April 26, 2019

లెక్కల్లో పొరపాటు: మృతుల సంఖ్యను భారీగా తగ్గించిన లంక సర్కార్

కొలంబో: ఆస్టర్ సండే నాడు శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన మారణకాండలో హతమైన వారి సంఖ్య భారీగా తగ్గింది. ఆత్మాహూతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 359గా ఇదివరకు నిర్ధారించిన శ్రీలంక ప్రభుత్వం.. తాజాగా దాన్ని సవరించింది. ఈ పేలుళ్లలో 253 మంది మృత్యువాత పడినట్లు ప్రకటించింది. ఇకపై మీడియా సంస్థలు మృతుల సంఖ్యను 253గా పరిగణించాలని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L3T5qo

Related Posts:

0 comments:

Post a Comment