Wednesday, April 10, 2019

ఏడు పెళ్లిళ్లు..! భార్యలకు ఏడు చెరువుల నీళ్లు తాగించాడు..! ఏడో భార్య చేతిలో కుక్క చావు చచ్చాడు..!!

హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ మహిసాసుర మర్థిని అవతారం ఎత్తింది. తెలగిస్తే ఆడది అబల కాదు శక్తి స్వరూపిణి అని నిరూపించింది. వేధింపులే కాకుండా సభ్యసమాజం సిగ్గు పడే పనులు చేయమని ఒత్తిడి తెస్తున్నందుకు ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చింది. భర్త అని కూడా కనికరం చూపకుండా ప్రాణాలు తోడేసింది. అత్యంత దారుణమైన ఈ ఘటన జగద్గిరిగుట్ట

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0VNhr

Related Posts:

0 comments:

Post a Comment