Monday, April 8, 2019

సిఆర్ఫీఎఫ్ అధికారులను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత! ముందస్తు సమాచారం ఇవ్వాలన్న ఈసి

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సహచరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఉదయం ఆరంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడుల్లో పాల్గొన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రక్షణ కల్పించడానికి వఛ్చిన సిఆర్ఫీఎఫ్ సిబ్బందిని మధ్య ప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడం ఉద్రికతకు దారితీసింది. ఓ దశలో సిఆర్ఫీఎఫ్ సిబ్బంది,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VuNOJf

0 comments:

Post a Comment