Wednesday, April 24, 2019

అలుపెరగని సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్న మోదీ..! అనూహ్యంగా రాజకీయాల్లోకి..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ప్రధాని మోదీ తన జ్నాపకాలను నెమరువేసుకున్నారు. తాను ప్రధానమంత్రిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని, పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తనకు ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం అంటే చాలా ఇష్టమని,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XFlmF0

0 comments:

Post a Comment