Monday, April 15, 2019

చంద్రబాబుపై ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డ వర్మ... తాజాగా బాలయ్యపై సెటైర్లు

ఆయన పేరుగాంచిన డైరెక్టర్. ఒక సినిమా మొదలు పెడుతున్నారంటే అక్కడి నుంచి వివాదాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆయన సినిమాలకు పెద్ద ప్రమోషన్ అక్కర్లేదు. కేవలం మౌత్‌టాక్‌తోనే ఆయనకు కావాల్సినదానికంటే ఎక్కువగానే ప్రమోషన్ లభిస్తుంది. అంతలా ఆయన ఫేమస్. పోనీ ఒక్క తెలుగులోనే ఆయన చక్రం తిప్పుతున్నారా అంటే అదీ కాదు... ఏ భాషలో సినిమా తీసినా..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IydvEV

Related Posts:

0 comments:

Post a Comment