Thursday, April 4, 2019

అరుణాచల్‌లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్‌లో కోట్ల కట్టలు!

ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్‌లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోడీ సభకు హాజరయ్యే వారికి పంచేందుకు రూ.1.8కోట్లు తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడుతోంది. మాదాపూర్‌లో కోట్ల కట్టలు : రూ.2 కోట్లు స్వాధీనం, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గుర్తింపు?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FPCa57

Related Posts:

0 comments:

Post a Comment