తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి .శ్రీరామనవమి సందర్భంగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు అటు బీజేపీ నేతలకు, ఇటు రాజకీయవర్గాలకు షాకింగ్ అనిపించాయి. వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IysvTi
Monday, April 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment