సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవిత-రాజశేఖర్ పార్టీలో చేరిక సమయంలో నాటి పరి స్థితుల పై వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏపికి జగన్ అవసరం ఉందని.. ఎన్నికల్లో ప్రచారం చేస్తామని జీవిత - రాజశేఖర్ ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V78lDm
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment