Monday, April 15, 2019

స‌ర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్త‌యినా : నాడి అర్దం కాని అభ్య‌ర్దులు : 40 రోజుల టెన్ష‌న్ త‌ప్పుదు..!

అభ్య‌ర్దుల ఎంపిక పై స‌ర్వే. పార్టీ గెలుపు అవ‌కాశాల పై స‌ర్వే. పోలింగ్ జ‌రిగే వ‌ర‌కూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్ష‌న్‌. పోలింగ్ ముగిసింది..ఓట‌రు నాడి అర్దం కావ‌టం లేదు. దీంతో..ఇంకా స‌ర్వేలు కొన‌సాగుతున్నాయి. పోటీ చేసిన ప‌లు పార్టీల అభ్య‌ర్దులు ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ల ద్వారా ఎవ‌రికి ఓటు వేసారంటూ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gn5gdy

0 comments:

Post a Comment