హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈసారి ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటును కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pnxsj8
మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డి
Related Posts:
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులుహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోన… Read More
టీడీపీకి హైఓల్టేజ్ షాక్.. పారిపోయిన మరో ఎమ్మెల్యే! పోటీ చేయలేనంటూ తప్పుకొన్న సిట్టింగ్!కర్నూలు: రాష్ట్రంలో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో హై ఓల్టేజ్ షాక్! మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అస్త్రసన్యాసం చేసేశారు. కర్నూలు జిల్… Read More
హైటెక్ సిటీకి మెట్రో పరుగు రేపే..! సాఫ్టువేర్ బ్రహ్మీలకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!!హైదరాబాద్ : నాగోల్, ఉప్పల్,ఎల్బీ నగర్ రూట్లలో వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో ఇక హైటెక్ సిటీ రూట్ లో పరుగులు పెట్… Read More
56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటుకాంగ్రెస్ అధిష్టానం త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను విడుదల చేసింది . ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 22 మందిని, తెలంగాణ రాష్ట్రం… Read More
గోవా సిఎమ్ ప్రమాణ స్వికారం చేసిన ప్రమోద్ సావంత్గోవా నూతనసిఎమ్ గా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వికారం చేశారు. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వికారం చేయించారు.… Read More
0 comments:
Post a Comment