Sunday, April 28, 2019

ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!

హైదరాబాద్ : అఫ్జల్‌గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్‌లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UGcHQZ

Related Posts:

0 comments:

Post a Comment