Sunday, April 28, 2019

దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావం మే ఐదో తేదీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 30న ఫొని దిశమార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GNicJH

Related Posts:

0 comments:

Post a Comment