Saturday, April 27, 2019

మే 26 జగన్ ప్రమాణం..! జూన్ 8వరకు బాబు ఎలా సీఎంగా ఉంటారు..! వైసీపి నేత సజ్జల వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ : ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో విచిత్ర విన్యాసం చేస్తున్నారని వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం మీద ఆజన్మాంతం ఆయనకు మాత్రమే హక్కు ఉన్నట్టు ప్రవర్తిసున్నారని, బిజినెస్ చేసే వాళ్ళ మీద ఐటీ సోదాలు జరగడం సాధారణమని అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే, గుంటూరు ఎంపీ అభ్యర్థి ఇంట్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZD0q3t

0 comments:

Post a Comment