Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

నెల్లూరు జిల్లా రంజైన రాజ‌కీయాల‌కు చిరునామా స‌ర్వేప‌ల్లి. ఈ నియోజ‌క‌వ‌ర్గం లో జిల్లా సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లైన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న‌రెడ్డి..ఆదాల ప్ర‌భాక‌ర రెడ్డి ఇక్క‌డి నుండి ప్ర‌త్య‌ర్ధులుగా పోటీ ప‌డ్డారు. ఇక్క‌డి నుండి చంద్ర మోహ‌న రెడ్డి రెండు సార్లు.. ప్ర‌భాక‌ర రెడ్డి రెండు సార్లు గెలుపొందారు. 2009 లో నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZ1sNi

Related Posts:

0 comments:

Post a Comment