Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కావ‌లి ది ప్ర‌త్యేక స్థానం. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత ఇక్క‌డి రాజ‌కీయ స‌మీ క‌ర‌ణాల్లో మార్పు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆల్లూరు నియోజ‌కవ‌ర్గంలో ఉన్న అల్లూరు..బోగోలు మండ‌లాలు పూర్తిగా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం లో క‌లిసాయి. ఇక‌, తొలి నుండి కాంగ్రెస్ - టిడిపి ల మ‌ధ్య హోరా హోరీ పోరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I35gBg

0 comments:

Post a Comment