2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..ఈ నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజకవర్గంలోకి వెళ్లాయి. కాగా, కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 69 వార్దుల తో కర్నూలు నియో జకవర్గం కొనసాగుతోంది. ఇక్కడ నుండి ఎమ్ముల్యేగా గెలిచిన దామోదరం సంజీవయ్య ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసారు. ఏఐసిసి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OUuaDM
Saturday, April 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment