Friday, April 26, 2019

ఉద్యమ పార్టీకి 18 ఏండ్లు..! సాదాసీదాగా ఆవిర్బావ ఉత్సవాలు..!!

హైదరాబాద్‌ : ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జాతికి స్వేచ్చా వాయువులను అందించింది. పిడికెడు జనంతో మొదలైన ఆ ఉద్యమం ఆకాశమంత ఎగసిపడి., ప్రళయకాల రుద్రుడిలా గర్జించి శత్రువు గెండెల్లో గుణపం దింపింది. దీంతో తెలంగాణ కల సాకారమైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DwVwvm

Related Posts:

0 comments:

Post a Comment