Tuesday, April 2, 2019

సీఎం కొడుకు నామినేషన్: బోగస్ కంపెనీలు, రూ, 11 కోట్లు అప్పు, ఈసీకి ఫిర్యాదు, రద్దు చెయ్యండి!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామి సమర్పించిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని, బోగస్ కంపెనీల పేర్లు పెట్టారని, వెంటనే ఆయన్ని ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FR3dOw

Related Posts:

0 comments:

Post a Comment