Monday, March 4, 2019

నేటి నుండి దంచికొట్టనున్న ఎండలు .. ఆస్పత్రుల్లో వడదెబ్బ విభాగ ఏర్పాటు

తెలంగాణలో నేటి నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడంతో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ సోమవారం నుంచి ఎండ వేడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు మరింత తీవ్రంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NFUC3D

0 comments:

Post a Comment