హైదరాబాద్ : ఎన్నికలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా ఠక్కున గుర్తొచ్చేది టీచర్లే. ఇటు స్కూళ్లల్లో పాఠాలు చెబుతూనే అటు అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుంది. ఇక ఎన్నికల వేళ టీచర్లకు డ్యూటీలు తప్పవు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీచర్లకు మరో ఇబ్బంది ఎదురుకానుంది. జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మరోసారి తారసపడనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u1K5GZ
టీచర్లకు పరీక్ష కాలం.. ఆ రెండు రోజులు కీలకం
Related Posts:
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులుహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోన… Read More
హైటెక్ సిటీకి మెట్రో పరుగు రేపే..! సాఫ్టువేర్ బ్రహ్మీలకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!!హైదరాబాద్ : నాగోల్, ఉప్పల్,ఎల్బీ నగర్ రూట్లలో వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో ఇక హైటెక్ సిటీ రూట్ లో పరుగులు పెట్… Read More
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడి… Read More
56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటుకాంగ్రెస్ అధిష్టానం త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను విడుదల చేసింది . ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 22 మందిని, తెలంగాణ రాష్ట్రం… Read More
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- … Read More
0 comments:
Post a Comment