Saturday, March 23, 2019

సెంటిమెంట్ పండుతుందా : టార్గెట్ జ‌గ‌న్ వ‌యా కేసీఆర్‌: బాబు..ప‌వ‌న్ ఇప్పుడే ఎందుకిలా..!

ఏపి ఎన్నిక‌ల ప్రచారం మొత్తం కేసీఆర్ ల‌క్ష్యంగా సాగుతోంది. జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని కేసీఆర్ భుజాన తుపాకి పెట్టి టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుర్తు చే స్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం తెలంగాణ‌నా..పాకిస్థానా అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, ఈ విష‌యాల‌ను ఇప్ప‌టి దాకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FpBQJQ

0 comments:

Post a Comment