Friday, March 8, 2019

కాంగ్రెస్‌కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరుమర్తి..!

హైదరాబాద్ : వలసవస్తున్న నేతలతో గులాబీవనం మరింత వికసిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ గొంతులు చించుకుని గులాబీ దండుపై ఆరోపణలు గుప్పించిన నేతలు సైతం అక్కడికే క్యూ కడుతున్నారు. చేయి గుర్తుపై గెలిచిన నేతలు క్రమక్రమంగా కారెక్కుతున్నారు. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి నమ్మినబంటు చిరుమర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJkdgG

0 comments:

Post a Comment