Friday, March 15, 2019

ఎక్క‌డంటే అక్క‌డ 'అది' చెప్తే ఊరుకుంటారా..? కొన్ని దేశాల్లో తాట తీస్తారు మ‌రి..!!

అర‌క్ సిటీ/ హైద‌రాబాద్ : డార్లింగ్... ఐ లవ్ యూ..! బంగారం.. మ‌నం పెళ్లి చేసుకుందాం..! అని ప్రేయ‌సికి చెప్పేట‌ప్పుడు వెన‌క ముందు చూసుకోవాలి మ‌రి. మ‌న దేశంలో ఐతే అమ్మాయి అన్న‌య్యో, నాన్నో వీపు విమానం మోత మోగించి వ‌దిలిపెడ‌తారు.అదే వేరే దేశంలో ఐతే జైల్లో కూర్చోబెడ‌తారు. ఔను మీరు చ‌దువుతుంది నిజ‌మే..! పీక‌ల్లోతు ప్రేమ‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9vLMs

0 comments:

Post a Comment