Friday, March 8, 2019

రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?

న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా రగులుతున్న, నలుగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను మనదేశ అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వ్యక్తులకు అప్పగించింది. ఆ ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. హిందూ సంఘాలు, ముస్లిం ప్రతినిధుల నుంచి అందే వినతిపత్రాలు స్వీకరిస్తుంది. వారి వాదనలను వింటుంది ఈ కమిటీ. వాటన్నింటినీ క్రోడీకరించి సుప్రీంకోర్టుకు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XM0HAi

Related Posts:

0 comments:

Post a Comment