Sunday, March 24, 2019

మీకు తెలుసా... మీ ఫోన్లు మీ కంట్రోల్ లేవు, మరెవరో కంట్రోల్లో ఉన్నాయి.

మీ ఫోన్లు మీకంట్రోల్ ఉన్నాయా ? వాటిని మీరే కంట్రోల్ చేస్తున్నారా, ఇతరులేవరైన కంట్రోల్ చేస్తున్నారా..అవును, మన మొబైల్ ఫోన్లను ఇతరలు కంట్రోల్ చేస్తున్నారు.మనకు తెలియకుండానే ఫోన్లలో అక్రమంగా యాడ్స్ ప్లే అవుతున్నాయి.దీంతో అతి త్వరగా ఫోన్లు బ్యాటరీ డెడ్ అయిపోతున్నాయి.దీంతో అండ్రాయిడ్ ఫోన్లు మన కంట్రోల్ లో లేవని అర్థమవుతుంది.. అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FxsgGg

0 comments:

Post a Comment