Monday, March 11, 2019

ఎన్నికల షెడ్యూల్ వేళ మంత్రాంగం.. అప్పటికప్పుడు ఐదుగురికి డీజీపీ హోదా

చెన్నై : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వేళ తమిళనాడు ప్రభుత్వం చక్రం తిప్పింది. మరికొద్ది గంటల్లో షెడ్యూల్ విడుదల కానుందన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటికప్పుడు ఐదుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీగా పదోన్నతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హడావుడిగా ఈ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u1syP8

0 comments:

Post a Comment