Monday, March 25, 2019

చంద్ర‌బాబు పెన్ష‌న్లు మ‌ళ్లీ పెంచేసారు : జ‌గ‌న్ కు పోటీగా హామీలు : వైసిపి ని ట్రాప్ చేస్తున్నారా..!

ఎన్నిక‌ల వేళ‌..ఏపిలో హామీల వ‌ద‌ర పారుతోంది. ఇప్ప‌టి వ‌రకు ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేయ‌ని టిడిపి..వైసిపి పార్టీ లు ఎదురు పార్టీల మేనిఫెస్టోల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో టిడిపి రోజుకో వ‌రాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకొచ్చి జ‌గ‌న్ కంటే ముందు ఉండాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు రెండు వేలకు పెంచిన పెన్ష‌న్ ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTtYdU

0 comments:

Post a Comment