Sunday, March 10, 2019

ఏపి మీ తాత‌దా..మేము వ‌స్తాం : అది నిజ‌మైతే రాజీనామా చేస్తా : బాబు కు త‌ల‌సాని స‌వాల్‌..!

ఏపి ముఖ్య‌మంత్రి పై సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీ సారి విమ‌ర్శ‌లు గుప్పించే తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మ‌రోసారి చంద్ర‌బాబు పై ఆరోప‌ణ‌లు సంధించారు. చంద్ర‌బాబుది మోసం చేయాల‌నే వ్య‌క్తిత్వం అని విమ‌ర్శించారు. ఏపి చంద్ర‌బాబు తాతదా అని నిల‌దీసారు. ఏపికి వ‌చ్చి తీరుతామ‌ని స్ప‌ష్టం చేసారు. ఆ సిట్ ల‌తో సంబంధం లేదు :

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CcaPsW

0 comments:

Post a Comment