Monday, March 4, 2019

శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా .. మహాశివరాత్రి వేడుకలతో సర్వం శివోహం

మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు . ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYNleu

Related Posts:

0 comments:

Post a Comment