Saturday, March 23, 2019

వైసిపి నేత‌ల ఫోన్ల ట్యాపింగ్‌: డిజిపి తో స‌హా వారిని త‌ప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!

ఏపి ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోందని వైసిపి ఎంపి విజ‌య సాయి రెడ్డి కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికా రి కి ఫిర్యాదు చేసారు. త‌మ పార్టీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్ప‌డుతున్నార‌ని ఆధారాల‌ను ఇసికి అందించారు. ఇక‌, ఏపి డిజిపి తో పాటుగా ప‌లువురు పోలీసు అధికారుల‌ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పించాల‌ని ఇసిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HOQWf5

0 comments:

Post a Comment