Tuesday, March 12, 2019

మోదీ ఇలాకా నుంచే కాంగ్రెస్ క్యాంపెయిన్ .. ప్రియాంక, హర్థిక్ రాకతో శ్రేణుల్లో జోష్

అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమరం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసి అన్ని పార్టీల కన్నా ముందువరుసలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ .. ప్రధాని మోదీ ఇలాకాలో ప్రచారం ప్రారంభిస్తోంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశం మంగళవారం అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5W0xH

0 comments:

Post a Comment