Sunday, March 24, 2019

టీడీపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గుబులు: క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసుకుంటున్న నాయకులు

అమరావతి: `లక్ష్మీస్ ఎన్టీఆర్`. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితకథపై తెరకెక్కిన బయోపిక్ ఇది. ఎన్టీ రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, వైస్రాయ్ కుట్ర ఉదంతం, ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడం, ఆయన మానసిక సంఘర్షణ, మహాభినిష్క్రమణకు ముందు చోటు చేసుకున్న ఘటనలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CCjbKr

0 comments:

Post a Comment