Sunday, March 3, 2019

ఎందా చాటా? సీటు దొరికిందా?.. గుంటూరు బరిలో అలీ?

గుంటూరు : సినిమా అభిమానం రాజకీయాల్లో పనిచేస్తుందా? హీరోలు గానీ, కమెడియన్లు గానీ ఎన్నికల్లో నిలబడితే గంపగుత్తగా ఓట్లు పడతాయా? సినిమా, రాజకీయం ఒక్కటేనా? పాత ఎన్నికల రీళ్లు తిరగేస్తే అసలు విషయం బోధపడుతుంది. ఇలాంటి ప్రశ్నలకు సవాలక్ష సమాధానాలు దొరుకుతాయి. సినిమాల్లో టాప్ స్థానాల్లో నిలిచిన చాలామంది.. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి బొక్కాబొర్లా పడ్డ సందర్భాలున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2INgStB

0 comments:

Post a Comment