ఇండోర్ : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి అనారోగ్యం పాలైంది. తినేందుకు తిండి లేదు... ఓ వైపు అనారోగ్యంతో ఉన్న తల్లి మరో వైపు కాయకష్టం చేయలేని వయసు. తల్లికి జబ్బు చేయడంతో సొంతవాళ్లే వారిని వెలేశారు. ఈ కష్టాలకు తోడు తల్లి మరణం. ఇవన్నీ ఒకేసారి ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారిని ఎవరు ఆదుకున్నారు..? అసలు ఏమి జరిగింది తెలియాలంటే మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సిందే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TlrOPd
Thursday, March 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment