Tuesday, March 12, 2019

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపుగుర్రాల వేట‌..! అమీత్ షాతో భేటీ ఐన టీ బీజేపి నేత‌లు..!!

హైద‌రాబాద్ : లోక్ స‌భ ఎన్నిక‌ల వ్యూహం పై రాష్ట్ర బీజేపి ద్రుష్టి సారించింది. అందులో భాగంగా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు, నియోజ‌క వ‌ర్గాల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గాల‌పైన ఎక్కువగా ద్రుష్టి కేంద్రీక‌రిస్తే గెలిచి తీరుతామ‌ని బీజేపి రాష్ట్ర నాయ‌క‌త్వం భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే లోక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HgHf9v

0 comments:

Post a Comment