Friday, March 22, 2019

గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే

త్వరలో జరగనున్న ఎన్నికల్లో 16 స్థానాలు కైవశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. గెలుపు గుర్రాలు అని భావించిన వారికే టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా బరిలో నిలిపారు . సామాజిక సమీకరణాలు, పార్టీ అంతర్గత సర్వే, క్రమశిక్షణ, విధేయత తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsSARN

Related Posts:

0 comments:

Post a Comment