Tuesday, March 5, 2019

రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : వరంగల్‌ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తిచేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్పిటల్ కు వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా? {image-errabelli-1551769945.jpg

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GZueRF

0 comments:

Post a Comment