Saturday, March 30, 2019

ఛీ ఎద‌వ‌..త‌ల్లిని చూసుకోవ‌డానికి ఏం నొప్పిరా..? కొడుకు, కోడ‌లికి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!!

హైదరాబాద్‌: స‌మాజంలో యాంత్రిక జీవ‌నం పెరిగిపోతోంది. త‌ల్లి, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, త‌మ్ముడు వంటి రాగ బంధాలు స‌న్న‌గిల్లిపోతున్నాయి. ముఖ్యంగా వ్రుద్యాప్యంలో ఉన్న త‌ల్లి దండ్రుల‌ను కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన కొడుకులు క‌ర్క‌షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చెయ్యందించి ఆస‌రాగా ఉండాల్సిన వారు అదే చేత్తో గెంటేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న ప‌ట్ల న్యాయ స్ధానాలు జోక్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFgmOl

0 comments:

Post a Comment