Wednesday, March 6, 2019

పురుష కమీషన్ కావాలి ... భార్యాబాధితుల డిమాండ్

గృహహింస, వేధింపులకు గురవుతుంది మహిళలే కాదు పురుషులు కూడా ఉన్నారంటూ భార్యా బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన చేశారు. మహిళల రక్షణకు ఉన్న కఠిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ కొందరు మహిళలు తప్పుడు కేసులు పెడుతూ పురుషులను నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన చెందిన వారు మహిళా కమీషన్ తరహాలో పురుష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C8Y02g

0 comments:

Post a Comment