టిడిపి కి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టిడిపిలో పడిన ఆవేదన వివరి స్తూ పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటించారు. అదే విధంగా కర్నూలు జిల్లా కోడుమూరు లో 2014 ఎన్నికల్లో వైసిపి గెలిచి టిడిపిలోకి వెళ్లిన మణిగాంధీ తిరిగి జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNCpim
టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..
Related Posts:
జగన్ దెబ్బకు దెబ్బ- ఏబీవీ డిస్మిస్: వైసీపీ 23 మంది జంపింగ్-నంద్యాల బైపోల్..!!ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్..చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభ… Read More
ముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు .. ఏపీ ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు, తెలంగాణాలోనూ తస్మాత్ జాగ్రత్తఆగస్టు నెల రానే వచ్చింది. కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలలో ప్రారంభమై సెప్టెంబర్ లో పీక్స్ కు చేరుతుంది అన్న నిపుణుల అంచనా నిజమవుతుందా అన్న ఆందోళన ప్రస్తు… Read More
Huzurabad: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య-నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి...తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మ… Read More
పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. పార్టీలో చేరిన 10 రోజులకే... ఇక హుజురాబాద్ బరిలో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్?ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం(అగస్టు 1) జరిగిన కేబినె… Read More
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం… Read More
0 comments:
Post a Comment