Monday, March 25, 2019

రైల్ ప్రయాణికులకు మసాజ్ చైర్స్

రైలు ప్రయాణికులకు మరిన్ని అధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ,రైల్వే స్టేషన్ల ఆధునికరణకు నడుంబింగించింది రైల్వే శాఖ ,ఇప్పటికే స్టేషన్ల ఆధునికరణ తోపాటు , ప్రయాణికులకు పలు సౌకర్యాలను తీసుకు వస్తోంది. మరోవైపు రైలు ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉచిత వైఫై తోపాటు స్టేషన్లలో వేచి ఉండే వారికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OofHzX

Related Posts:

0 comments:

Post a Comment