Saturday, March 2, 2019

వైసిపికి గౌరు దంప‌తుల గుడ్ బై : జ‌గ‌న్ చెప్పింది ఇదే : వైసిపికి న‌ష్ట‌మేనా.!

క‌ర్నూలు జిల్లాలో ఊహించిన విధంగానే గౌరు దంప‌తులు వైసిపిని వీడారు. తొలి నుండి వైయ‌స్ విధేయులుగా ఉన్న గౌరు దంప‌తులు..జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు త‌రువాత ఆయ‌న తో న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలి చిన గైరు చ‌రిత‌..ఇప్పుడు ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేసారు. ఈ నెల 9న టిడిపి లో చేరునున్నారు. గౌరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C0ImpM

0 comments:

Post a Comment