Sunday, March 10, 2019

ఖలిస్తాన్, వేర్పాటువాద కాశ్మీరీల దురాగతం: ప్రవాస భారతీయులను చితకబాదిన వైనం

లండన్: లండన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తాన్, కాశ్మీర్ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. ప్రవాస భారతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లే తరిమి కొట్టారు. `అల్లా హో అక్బర్`, `నారా-ఇ-తక్దీర్` అంటూ నినాదాలు చేశారు. ఈ తతంగం అంతా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుటే చోటు చేసుకుంది. ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EMSyTt

Related Posts:

0 comments:

Post a Comment