Saturday, March 16, 2019

త‌ప్పు చేసి త‌ప్పించుకోవాల‌ని: సాక్ష్యాలు మాయం చేసారు: చిన్నాన్న హత్య జ‌రిగితే క‌రుణ లేదు..సీయం

వైయ‌స్ వివేకానంద రెడ్డి హ‌త్య ఉదంతం పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. త‌ప్పు చేసి త‌ప్పించుకోవాల‌నే ఉద్దేశంతో నే సాక్ష్యాలు మాయం చేసార‌ని ఆరోపించారు. మృత‌దేహం బెడ్ రూం నుండి బాత్రూం కు ఎవ‌రు తెచ్చారు..అక్క‌డి నుండి బెడ్ రూం కు ఎవ‌రు తెచ్చార‌ని ప్ర‌శ్నించారు. ర‌క్తం పోలీసులు రాక‌ముందే ఎందు క‌ని శుభ్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4Evj6

0 comments:

Post a Comment