Tuesday, March 26, 2019

ప్ర‌గ‌తి భ‌వ‌న్ పంచాయితీ...! ఇక ఈసి చూసుకుంటుంది..!!

హైద‌రాబాద్ : సాధార‌ణ ఎన్నిక‌ల సంద‌ర్బంగా కోడ్ అమ‌లులో ఉన్న‌ప్పుడు గ‌మ్మ‌త్తైన ఫిర్యాదులు అందుతుంటాయి. వీట‌న్నికి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ స‌హ‌నంతో స‌మాధానం చెప్పాల్సిఉంటుంది. కొన్ని సంద‌ర్బాల్లో చ‌ర్య‌లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కోవ‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి పై ఓ అభియోగం మోప‌బ‌డింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో రాజ‌కీయ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FBhIGd

Related Posts:

0 comments:

Post a Comment